వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కో-ఆర్డినేటర్ కృష్ణయ్య, ప్రిన్సిపల్ గీతాంజలి మాట్లాడుతూ ‘నేను కాదు.. నువ్వు’ నినాదంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
విద్యార్థులు రక్తదానం, మొక్కల పెంపకం, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

