Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో పోలీసు పోస్టుల పెంపునకు ఏఐవైఎఫ్ ధర్నా

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 5:05 PM పల్నాడు General
నరసరావుపేటలో పోలీసు పోస్టుల పెంపునకు ఏఐవైఎఫ్ ధర్నా - Udayam
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య, వయోపరిమితి పెంచాలని కోరుతూ ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో నరసరావుపేట కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌ సంజన సిన్హాకు వినతిపత్రం అందజేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా పోస్టులు పెంచి నియామక ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...