వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాలకు ఈనెల 22 (మంగళవారం) చివరి తేదీ అని కన్వీనర్, నర్సీపట్నం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ గౌరీమణి తెలిపారు. విద్యార్థులు సమీప ఐటీఐల్లో సంప్రదించి నచ్చిన కోర్సుల్లో చేరాలని సూచించారు.
ప్రవేశాల కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో హాజరుకావాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

