Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నం ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 12:36 PM అనకాపల్లి General
నర్సీపట్నం ఓటర్ల జాబితాపై హైకోర్టులో కేసు - Udayam
నర్సీపట్నం మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా జాబితా సరిగా లేదంటూ మాజీ కౌన్సిలర్‌ మాకిరెడ్డి బుల్లి దొర హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మున్సిపల్‌ అధికారులు సోమవారం వరకు గడువు కోరగా, నేడు హైకోర్టులో వాదోపవాదాలు జరగనున్నాయి. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...