వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం మండలంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. గురువారం ఉదయం 9 గంటల వరకు 6,072 మంది ఓటు వేయడంతో 9.50 శాతం పోలింగ్ నమోదైందని ఆర్వో జి. సునీత తెలిపారు.
మండలంలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆమె వెల్లడించారు.
Comments
Loading comments...

