వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేటలో NPRD-INDIA దివ్యాంగుల సమావేశం నిర్వహించి టౌన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సభాపతి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో పలు వార్డులకు అధ్యక్షులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ ఇన్‌ఛార్జ్ వి.రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు అంగోత్ శంకర్, నాయకులు ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

