Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్‌ ట్రోఫీకి నార్త్‌ జట్టు

Follow Udayam on Google
దులీప్‌ ట్రోఫీకి నార్త్‌ జట్టు - Udayam
దులీప్‌ ట్రోఫీ కోసం నార్త్‌ జోన్‌ జట్టును ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌ ఆటగాడు కన్హయ్య వాధ్వాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయగా, ఆయుష్‌ బదోనికి వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అర్ష్‌దీప్‌ సింగ్‌, అంశుల్‌ కాంబోజ్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే పంజాబ్‌ స్టార్‌లు అభిషేక్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌లకు అవకాశం లభించలేదు.

Comments

G
Loading comments...