వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా సన్స్‌ను అన్‌లిస్టెడ్‌గానే ఉంచుతూ షాపూర్‌జీ పల్లోంజీ (SP) గ్రూప్‌కు కనీసం రూ.25,000 కోట్ల లిక్విడిటీ అందించే ప్రతిపాదనను నోయెల్ టాటా బోర్డు ముందుంచారు.
18 నెలల్లో రెండు దశల్లో SP గ్రూప్ వాటాను కొనుగోలు చేసే ఈ ప్రతిపాదనకు సెలెక్టివ్ క్యాపిటల్ రిడక్షన్ మార్గాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకు అవసరమైన కార్పొరేట్, చట్టపర, నియంత్రణ అనుమతులు పొందాల్సి ఉంటుంది.
Comments
Loading comments...

