Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్యాపకేతర వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు వాయిదా

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 08, 2026 5:43 PM నెల్లూరుGeneral
అధ్యాపకేతర వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలు వాయిదా - Udayam
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం జరగాల్సిన అధ్యాపకేతర వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలను అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.సునీత తెలిపారు. ఇంటర్వ్యూలను సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, ప్రతులు, ఇతర పత్రాలతో హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...