వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌సీయూ గచ్చిబౌలి ప్రాంతంలో సగటు శబ్ద తీవ్రత 70 డెసిబుల్స్ దాటిందని, ఇది నిబంధనల కంటే 40 శాతం అదనమని పీసీబీ నివేదిక వెల్లడించింది.
వాహనాల రాకపోకలు, హారన్ల మోత, నిర్మాణ పనుల కారణంగా ఈ శబ్ద కాలుష్యం పెరిగిందని, దీనివల్ల ప్రజలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపింది.
Comments
Loading comments...
