Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2029 వరకు ట్రంప్‌తో చర్చలు లేవు: ఇరాన్

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 11, 2026 7:02 AM జాతీయంGeneral
2029 వరకు ట్రంప్‌తో చర్చలు లేవు: ఇరాన్ - Udayam
ట్రంప్‌తో నేరుగా ఎలాంటి చర్చలు జరపబోమని ఇరాన్ స్పష్టం చేసింది. 2029లో ఆయన ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోయే వరకూ వేచి చూస్తామని తెలిపింది. తమ షరతులకు అమెరికా అంగీకరించే వరకు హార్ముజ్ జలసంధిని మూసే ఉంచుతామని పేర్కొంది. ప్రస్తుతం అమెరికాతో చర్చలు జరగడం లేదని, మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు మాత్రమే జరుగుతున్నాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ అడ్వైజర్ మజీద్ షాకేరి వెల్లడించారు.

Comments

G
Loading comments...