వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీకి విదేశాల్లో ఆస్తులున్నాయంటూ వచ్చిన వార్తలను భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఖండించింది. ఈ ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మాదిరిగానే మొజ్తబాకు కూడా ఇరాన్ వెలుపల ఆస్తులు లేవని పేర్కొంది. ఆయన నిరాడంబర జీవితం గురించి ప్రజలకు తెలుసని తెలిపింది.
Comments
Loading comments...

