Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందలూరులో ఉద్రిక్తత.. రౌడీలను అడ్డుకున్న స్థానికులు

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 11:42 AM కడపGeneral
నందలూరులో ఉద్రిక్తత.. రౌడీలను అడ్డుకున్న స్థానికులు - Udayam
కడప జిల్లా నందలూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుపతి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన రౌడీల వాహనాలను స్థానికులు అడ్డుకొని దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Comments

G
Loading comments...