వార్తలకు తిరిగి వెళ్లండి

రంగస్థల కళాకారులకు ఇస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం నుంచి ఆ పేరును తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నగదు బహుమతిని రూ.5 లక్షల నుంచి లక్ష రూపాయలకు కుదించింది.
2025 నంది నాటక అవార్డులకు అక్టోబర్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. కందుకూరి పురస్కారాలను 84 మందికి అందజేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

