Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నలుగురు కవలలకు జన్మనిచ్చి.. తల్లి మృతి

Follow Udayam on Google
Harika Nov 05, 2026 12:13 PM జాతీయంGeneral
నలుగురు కవలలకు జన్మనిచ్చి.. తల్లి మృతి - Udayam
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఏక్తా (28) ఒకే ప్రసవంలో ముగ్గురు ఆడపిల్లలు, ఓ బాలుడికి జన్మనిచ్చింది. అయితే పుట్టిన వెంటనే ఓ పాప మరణించగా, ప్రసవానంతరం తీవ్ర రక్తస్రావం, శ్వాసకోశ సమస్యలతో ఏక్తా కూడా ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన ముగ్గురు శిశువులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...