Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లబెల్లిలో రజక సంఘ భవన నిర్మాణానికి వినతి

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 5:00 PM వరంగల్General
నల్లబెల్లిలో రజక సంఘ భవన నిర్మాణానికి వినతి - Udayam
నల్లబెల్లి గ్రామంలో రజక సంఘ భవన నిర్మాణం, ఎల్లమ్మ గుడి అభివృద్ధి పనులకు సహకరించాలని కోరుతూ గ్రామ ప్రతినిధులు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు వినతిపత్రం సమర్పించారు. రజక సంఘ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి సమస్యలను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే భవన నిర్మాణానికి తగిన సహకారం అందించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...