Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్ల నర్సింహుల పోరాటం యువతకు స్ఫూర్తి

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 5:00 PM వరంగల్General
నల్ల నర్సింహుల పోరాటం యువతకు స్ఫూర్తి - Udayam
శ్రమజీవుల రాజ్య స్థాపన కోసం నల్ల నర్సింహులు సాగించిన పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని బీసీ హక్కుల సాధన సమితి, వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు.నర్సంపేట సివిల్ సప్లై ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాం నిరంకుశత్వం, రజాకార్లు,భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో ఆయన చూపిన ధైర్యసాహసాలు మరువలేనివని నాయకులు అన్నారు.

Comments

G
Loading comments...