Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ మందుల విక్రయం.. 16 లైసెన్సులు రద్దు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 12:19 PM జాతీయంGeneral
నకిలీ మందుల విక్రయం.. 16 లైసెన్సులు రద్దు - Udayam
కర్ణాటకలో నకిలీ మందుల విక్రయాలపై అధికారులు చర్యలు చేపట్టారు. 16 రిటైలర్లు, హోల్‌సేలర్ల లైసెన్సులు రద్దు చేయగా.. మరో 8 లైసెన్సులను సస్పెండ్ చేశారు. బిడది సమీపంలోని ఫామ్‌హౌస్‌లో రూ.5.05 కోట్ల విలువైన నకిలీ మందులు, ప్యాకింగ్‌ సామగ్రి, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధర మందులను ఖరీదైనవిగా ప్యాక్‌ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

Comments

G
Loading comments...