వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందేందుకు ప్రయత్నించిన ఇతర రాష్ట్రాల విద్యార్థుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర రాజస్థాన్ కర్ణాటకకు చెందిన 37 మంది విద్యార్థులను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గుర్తించింది.
వీరిలో ఇప్పటికే సీట్లు పొందిన 9 మంది సీట్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. నకిలీ ధ్రువపత్రాలపై అధికారులు విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

