వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఇరుకుగా మారి, రోజూ 550 బస్సుల రద్దీతో ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్థలం లభ్యత లేక కొత్త బస్టాండ్ నిర్మాణం ప్రతిపాదనలు ఆగిపోయాయి. పాలకుల హామీలు అమలు కావట్లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
Comments
Loading comments...

