వార్తలకు తిరిగి వెళ్లండి

నిట్‌లో అక్టోబర్ 30, 31 తేదీల్లో ‘టెక్నోజియన్–26’ సాంకేతిక ఉత్సవం నిర్వహించనున్నారు. ‘ఇన్నోవేషన్ బియాండ్ బౌండరీస్’ ఇతివృత్తంతో విద్యార్థులు సాంకేతిక ఆవిష్కరణలు, నిర్మాణాత్మక ఆలోచనలు, సహకారంతో ప్రతిభను ప్రదర్శించనున్నారు.
‘ఎక్స్‌ప్లోర్, బిల్డ్, కొలాబరేట్, ఇన్నోవేట్’ నినాదాలతో ఉత్సవాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

