Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నితీశ్‌కు శ్రీలంక సిరీస్‌ డౌట్

Follow Udayam on Google
రచన దేవి Jul 26, 2026 3:10 PM జాతీయంక్రీడలు
నితీశ్‌కు శ్రీలంక సిరీస్‌ డౌట్ - Udayam
టీమిండియా ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యే అవకాశముందని నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం అతడు ఎడమ తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్నాడు. పునరావాసంలో పురోగతి ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా బీసీసీఐ అతడిని వెంటనే టెస్టు క్రికెట్‌లోకి తీసుకురాకూడదని భావిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...