Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరూపయోగంగా ఛార్జింగ్ కేంద్రం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 21, 2026 9:53 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
నిరూపయోగంగా ఛార్జింగ్ కేంద్రం - Udayam
లోతుకుంట సబ్‌డివిజన్‌ పరిధిలోని బొల్లారం చెక్‌పోస్టు విద్యుత్‌ కేంద్రంలో కొంతకాలం క్రితం ఏర్పాటు చేసిన ఛార్జింగ్‌ కేంద్రం కొద్దిరోజులకే యంత్రం పాడవడంతో నిరుపయోగంగా మారింది. దీంతో ఎలక్ట్రిక్‌ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఛార్జింగ్‌ కేంద్రానికి మరమ్మతులు చేయిస్తే ఎలక్ట్రిక్‌ కార్ల యజమానులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Comments

G
Loading comments...