Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేదలకు న్యాయం చేయాలని ప్రజావాణిలో సర్పంచ్ ఫిర్యాదు

Follow Udayam on Google
ramesh kondur Sep 21, 2026 5:36 PM నిజామాబాద్General
నిరుపేదలకు న్యాయం చేయాలని ప్రజావాణిలో సర్పంచ్ ఫిర్యాదు - Udayam
సిరికొండ సర్పంచ్ మల్లెల సాయిచరణ్ సిరికొండ పరిధిలోని ఇందిరమ్మ ప్లాట్లు ఇందిరమ్మ ఇళ్ల సమస్య పరిష్కారం కోసం ప్రజా వానిలో ఫిర్యాదు చేశారు . దాదాపు 20 సంవత్సరాల క్రితం sc కాలనీ సైడ్ వారికి పట్టాలిచ్చి భూమి ఇచ్చారని అన్నారు . ప్లాట్లలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేయుటకు అనుమతించాల్సిందిగా ఇతర నిరుపేదలకు కొండూరు రోడ్ సైడ్ ఉన్న స్థలంలో పట్టాలిచ్చారని ఇంతవరకు ప్లాట్లు చూయించలేదని ఫిర్యాదు చేశారు .

Comments

G
Loading comments...