Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
Ram Sep 13, 2026 1:12 PM జాతీయంGeneral
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యం  - Udayam
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో బైట్‌లో తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ , అర్హత , ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు . అభ్యర్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం సరికాదని , జగన్‌మోహన్‌రెడ్డి తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూడొద్దని సూచించారు . యువత భవిష్యత్తు విషయంలో రాజీపడబోమన్నారు .

Comments

G
Loading comments...