వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పీజీ కళాశాల పున ప్రారంభం, జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీ మంజూరు విషయమై బీ ఆర్ ఎస్ వి జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ బేగ్ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే పిజి కళాశాలలో పునః ప్రారంభించడంతోపాటు నిర్మల్ జిల్లాకు విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో శేఖ్ ఇంతియాజ్, అబ్దుల్ జావిద్, నిజాం రజా లు ఉన్నారు.
Comments
Loading comments...

