Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ వినాయక నిమజ్జనం కూడళ్లలో వీధి దీపాల ఏర్పాటు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 21, 2026 6:20 PM నిర్మల్General
నిర్మల్ వినాయక నిమజ్జనం కూడళ్లలో  వీధి దీపాల ఏర్పాటు - Udayam
వినాయక నిమజ్జనం శోభయాత్రని పురస్కరించుకొని ఆయా అంతర్గత ప్రధాన వీధులలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ రవిబాబు తెలిపారు. చింతకుంట వాడ, నిషాన్, పంజేషా గల్లీ ప్రధాన మార్గాలలో ప్రత్యేక స్తంభాలను ఏర్పాటు చేసి వీధి దీపాలను బిగిస్తున్నారు. ఇందులో అడ్పపోశెట్టి, గండ్రత్ రమేష్, విఖర్ ఓద్దీన్ హనుమాన్ లు సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...