Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ వినాయక నిమజ్జన శోభాయాత్రలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 21, 2026 5:33 PM నిర్మల్General
నిర్మల్ వినాయక నిమజ్జన శోభాయాత్రలు - Udayam
జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో జరుగుతున్న వినాయక నిమజ్జనం శోభాయాత్రలతో తీసుకోవాల్సిన ముందస్తు భద్రత జాగ్రత్తలపై విద్యుత్ శాఖ సూపర్డెంట్ ఇంజనీర్ అల్లాపురం రమేష్ అవగాహన కల్పించారు. వినాయక సాగర్ నిమజ్జన ప్రదేశంలో విద్యుత్ సరఫరా తీరు తీసుకోవాల్సిన ముందుస్తు జాగ్రత్తలపై క్షుణ్ణంగా వివరించారు. ఇందులో టౌన్ ఏ డి ఈ శ్రీనివాసరావు, డి ఈ వెంకటేశ్వర్లు ఏ ఈ లు సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...