వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ తెలంగాణ తల్లి రూపశిల్పి నిర్మల్ వెంకటాద్రీ పేట్ వాసి బైరోజు వెంకటరమణ చారికి జిల్లా కవులు అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 2025 సంవత్సరానికి గాను 12 మంది కవులు, కళాకారులు, రచయితల విభాగాలలో చారి ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు.
ప్రముఖ సినీ నటులు మాజీ పార్లమెంటు సభ్యులు పద్మశ్రీ ఎం.మురళీమోహన్ చేతుల మీదుగా తెలుగు యూనివర్సిటీ రవీంద్ర భారతిలో పురస్కారంతో నగదు అందజేశారు.
Comments
Loading comments...

