Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ప్రజా ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 21, 2026 5:58 PM నిర్మల్General
నిర్మల్ ప్రజా ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ - Udayam
నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను క్షుణ్ణంగా విన్న ఎస్పీ, సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులతో మాట్లాడి ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...