Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ నియోజకవర్గం ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా కత్తి నరేందర్ నియామకం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 29, 2026 10:49 PM నిర్మల్General
నిర్మల్ నియోజకవర్గం ఎస్సీ డిపార్ట్మెంట్  చైర్మన్ గా కత్తి నరేందర్ నియామకం - Udayam
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ నిర్మల్ నియోజకవర్గం చైర్మన్ గా కత్తి నరేందర్ ను నియమించినట్లు ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్, ర్లమెంట్ ఇంచార్జ్ తురుపాటి వెంకటేష్ తెలిపారు. ఎస్సీ డిపార్ట్మెంట్ స్టేట్ వైస్ చైర్మన్ పట్టా శ్యాంసుందర్ అధ్యక్షతన ఈ నియామకాన్ని ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఎస్సీ విభాగం లో పార్టీ బలోపేతంమే లక్ష్యంగా ముందుకెళ్తానని కత్తి నరేందర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...