వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలో భక్తిశ్రద్ధలతో కొనసాగిన గణేష్ నిమజ్జన మహోత్సవం ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ప్రారంభమైన నిమజ్జన శోభాయాత్ర మూడు రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగింది.
చివరి వినాయకుడి నిమజ్జనంతో ఉత్సవాలకు ఘన ముగింపు పలికింది. బంగల్‌పేట్‌కు చెందిన 52వ నంబర్ వినాయకుడిని ఆదివారం ఉదయం వినాయకసాగర్ చెరువులో నిమజ్జనం చేశారు. గణపతి బప్పా మోరియా జై బోలో గణేష్ మహారాజ్‌కి జై అంటూ నినాదాలు చేశారు.
Comments
Loading comments...

