వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ డిసిసి ప్రకటించిన కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, పదవులపై సీనియర్లు గుర్రు మంటునట్లు విశ్వాసనీయ సమాచారం.నిర్మల్ పట్టణ ప్రధాన కార్యదర్శి పదవిని ఏ ఒకరికో ఆనవాయితీగా సీనియర్ మైనార్టీ నాయకులకు కేటాయిస్తూ వస్తున్నారు.
ఈసారి ఆ పదవిని ఆయా సామాజిక వర్గాలను కలుపుతూ 8 మందిని ప్రకటించడం పట్ల మైనార్టీ నాయకులు అధిష్టానం నిర్ణయంపై కారాలు మీరాలు నురుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Loading comments...

