వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్ర శివారు ఉన్న జిల్లా కలెక్టరేట్ ప్రధాన మార్గం సుమారు రెండు నెలలుగా అంధకారంలో మగ్గుతోందని స్థానికులు వాపోతున్నారు.
222 జాతీయ రహదారి నుండి రెండున్నర కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న కలెక్టరేట్ ప్రధాన రహదారి రోడ్డు డివైడర్ల పై ఉన్న దీపాలు వెలగక వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. సమీపంలో ఉన్న డబుల్ బెడ్ రూం సముదాయం ఎల్లపల్లి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

