వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్స్, కండక్టర్స్ యూనియన్ జిల్లా స్థాయి సమావేశం లో సీఐటీయూ యూనియన్ లో కార్మికులకు సురేష్ సీఐటీయూ కండవా కప్పి ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన. సురేష్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లు, కండక్టర్ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

