Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మాతగా మారడంపై ఉదయభాను భావోద్వేగం

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:16 AM జాతీయంవినోదం
నిర్మాతగా మారడంపై ఉదయభాను భావోద్వేగం - Udayam
ప్రముఖ యాంకర్ ఉదయభాను తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ 'పంచనామా' సెప్టెంబర్ 11 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో 15 ఏళ్ల కల నెరవేర్చుకున్నానని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.

Comments

G
Loading comments...