Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీరవ్ మోదీ అప్పగింతకు లైన్ క్లియర్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 06, 2026 5:26 PM జాతీయంGeneral
నీరవ్ మోదీ అప్పగింతకు లైన్ క్లియర్ - Udayam
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేల కోట్లు మోసం చేసిన కేసులో నిందితుడు నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు ఉన్న ప్రధాన న్యాయ అడ్డంకులు తొలగాయి. ఆయన దాఖలు చేసిన చివరి అప్పీల్‌ను యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తిరస్కరించింది. భారత జైళ్లలోని భద్రత, వసతులపై లభించిన హామీలకు కోర్టు సంతృప్తి చెందింది. ఈ కేసులో మార్చి 2019 నుండి నీరవ్ మోదీ లండన్ జైలులోనే ఉన్నారు.

Comments

G
Loading comments...