Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల నిమగ్నం

Follow Udayam on Google
K.Venkatesh Sep 21, 2026 5:41 PM ఖమ్మంGeneral
నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల నిమగ్నం - Udayam
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 2,700 గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేసి మండపాల నుంచి రూట్ మ్యాప్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. గణేష్ నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...