Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంసాగర్‌లో 9.311 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 10:15 AM కామరెడ్డిGeneral
నిజాంసాగర్‌లో 9.311 టీఎంసీల నీటి నిల్వ - Udayam
నిజాంసాగర్ ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం 6 గంటలకు 1,397.98 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా, ప్రస్తుతం 9.311 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత 24 గంటల్లో ఇన్‌ఫ్లో లేదు. ప్రధాన కాలువ ద్వారా 88 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 149 క్యూసెక్కులు కలిపి మొత్తం 237 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్లింది.

Comments

G
Loading comments...