వార్తలకు తిరిగి వెళ్లండి
ఖేలో ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యా యి. నగరంలోని బైపాస్ రోడ్డులో నిర్వహించిన ఈ పోటీలల్లో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అత్యధిక రిజిస్ట్రేషన్లు నిజామాబాద్ నుంచే కావడం తనకు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
ఈ పోటీల్లో తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

