Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

Follow Udayam on Google
raju Sep 21, 2026 6:31 PM నిజామాబాద్General
నిజామాబాద్  కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి - Udayam
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్లోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ మహానీయుల పార్క్ లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి ఉద్యమాన్ని నడిపిన గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులు అన్నారు.

Comments

G
Loading comments...