Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణికి 111 ఫిర్యాదులు

Follow Udayam on Google
raju Sep 21, 2026 6:07 PM నిజామాబాద్General
నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణికి 111 ఫిర్యాదులు - Udayam
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 111అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...