Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీనియర్ రిపోర్టర్ నవీన్‌కు ఘన సన్మానం

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 21, 2026 8:58 PM నిజామాబాద్General
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీనియర్ రిపోర్టర్ నవీన్‌కు ఘన సన్మానం - Udayam
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ రిపోర్టర్ నవీన్‌ను ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. జర్నలిజం రంగంలో ఆయన అందిస్తున్న సేవలను సభ్యులు కొనియాడారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...