వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు మండలం కాసిందేవిపేటలో పొలం పనులకు వెళ్లిన అక్కాచెల్లెళ్లు సమ్యూన్, ఆసియా ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతి చెందారు. చేపలు పట్టబోయి చిన్నారి పడిపోగా, కాపాడబోయిన పెద్ద కూతురు కూడా ప్రాణాలు కోల్పోయింది.
బీఫార్మసీలో చేరాల్సిన కుమార్తెతో పాటు ఇద్దరూ విగతజీవులుగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

