వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలోని శివ్డీ చా రాజా మండపం గణేశ చవితి సందర్భంగా 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ వేడుకల కోసం నిర్వాహకులు నీటి అడుగున ద్వారకా నగరం థీమ్‌తో భారీ మండపం ఏర్పాటు చేశారు.
గత 75 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న కమిటీ, ఈ ఏడాది భక్తులకు వినూత్న అనుభూతిని అందించేలా ఈ అద్భుతమైన సెట్టింగ్‌ను తీర్చిదిద్దింది.
Comments
Loading comments...

