వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నారపల్లి రమణారావు డిమాండ్ చేశారు. నిడమర్రులో వీఆర్ఏలు నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని సోమవారం సందర్శించి సంఘీభావం తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతన చట్టాలను అమలు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఓగిరాల సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

