Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలు ఎన్నికల్లో ఓటుకు నోటు చర్చ

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 10:29 AM తూర్పుగోదావరి General
నిడదవోలు ఎన్నికల్లో ఓటుకు నోటు చర్చ - Udayam
నిడదవోలు మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఒక పార్టీ ఓటుకు రూ.1,000 చొప్పున పంపిణీ చేసిందని, మరో పార్టీ ఎంపిక చేసిన ప్రాంతాల్లో రూ.300 నుంచి రూ.500 వరకు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలతో ఎన్నికల్లో అభ్యర్థులకు ఖర్చుల భారం పెరుగుతోందని చర్చించుకుంటున్నారు. నగదు పంపిణీ ఆరోపణల నేపథ్యంలో నగదు రహిత రాజకీయాలు సాధ్యమా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...