Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిదా ఖాన్ కేసు: ఏఐఎంఐఎం కార్పొరేటర్ ఇంటి కూల్చివేతకు రంగం సిద్ధం

Follow Udayam Digital on Google
Rohit Agarwal May 12, 2026 1:01 PM ఆల్ ఇండియాజాతీయ
నిదా ఖాన్ కేసు: ఏఐఎంఐఎం కార్పొరేటర్ ఇంటి కూల్చివేతకు రంగం సిద్ధం - Udayam Digital
టీసీఎస్ నాసిక్ కేసులో నిందితురాలు నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన ఏఐఎంఐఎం కార్పొరేటర్ మతిన్ పటేల్‌పై అధికారులు కొరడా ఝుళిపించారు. ఆయన ఇల్లు, కార్యాలయం అక్రమ కట్టడాలని గుర్తించిన మున్సిపల్ అధికారులు, వాటి కూల్చివేతకు నోటీసులు జారీ చేశారు. సరైన వివరణ ఇవ్వకుంటే ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని మేయర్ సమీర్ రాజూర్‌కార్ వెల్లడించారు. అక్రమ నిర్మాణాలు రుజువైతే మతిన్ పటేల్ తన పదవిని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.

Comments

G
Loading comments...