Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NHM ఉద్యోగుల సమస్యలపై మంత్రికి వినతి

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:29 PM నాగర్ కర్నూల్General
NHM ఉద్యోగుల సమస్యలపై మంత్రికి వినతి - Udayam
NHM జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మంత్రి జూపల్లి కృష్ణారావుకు క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వారిని క్రమబద్ధీకరించాలని కోరారు. ఏళ్లుగా ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...