Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NFBS చెక్కు పంపిణీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 21, 2026 9:12 AM నాగర్ కర్నూల్General
NFBS చెక్కు పంపిణీ - Udayam
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వెల్దండ మండలం పోతేపల్లి సర్పంచ్ రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి తగుళ్ల కొండలు యాదవ్ కోరారు. ఇటీవల మృతి చెందిన ముంత శ్రీను కుటుంబానికి 'నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (NFBS)' కింద మంజూరైన రూ.20 వేల చెక్కును అందజేశారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా తోడ్పాటునందిస్తామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...